డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాల తర్వాత చాలా కాలానికి ప్రభాస్ నుంచి వచ్చిన లవ్ స్టోరీ ఫిల్మ్ రాధే శ్యామ్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. ఒక్క ఫైట్ కూడా లేకుండా బాహుబలి కటౌట్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్‌ను గట్టిగా డిజప్పాయింట్ చేసింది. కానీ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న ప్రభాస్ ని చాలా రోజులకు ఓ లవ్‌స్టోరీ సినిమాలో కూల్‌గా చూశామని హ్యాపీ ఫీల్ అయ్యారు కొంతమంది…
“రికార్డులో మన పేరు ఉండడం కాదు, మన పేరు మీదే రికార్డులు ఉంటాయి…” ఈ డైలాగ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు కరెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. ప్రభాస్ ఏది చేసినా సంచలనమే. ప్రభాస్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా రికార్డులు బద్దలవుతున్నాయి. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ రికార్డ్స్ వేట కొనసాగుతునే ఉంది. ప్రజెంట్ ఆదిపురుష్‌తో కనివినీ ఎరుగని డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు, నెక్స్ట్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని సెట్ చేయబోతున్నాడు. రామాయణం ఆధారంగా…
ఆదిపురుష్ సినిమాకు వివాదాలు కొత్త కాదు. ఈ సినిమా స్టార్ట్ అయిప్పటి నుంచి ఏదో ఓ వివాదం నడుస్తునే ఉంది. ముఖ్యంగా టీజర్ చూసిన తర్వాత ఆదిపురుష్ పై అనుమానాలు పెరిగిపోయాయి. రామయాణాన్ని వక్రీకరిస్తున్నారనే విమర్శలు గుప్పుమన్నాయి. అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ విమర్శలకు చెక్ పెట్టేసింది. టీజర్‌తో వచ్చిన గ్రాఫిక్స్ నెగెటివిటీని దూరం చేయడంతో పాటు.. సినిమాపై అంచనాలని కూడా పెంచేసింది. ఈ విషయంలో మేకర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం…
ప్రభాస్.. ఈ మూడు అక్షరాలే ఇప్పుడు మూడు వేల కోట్లు. ఈ పాన్ ఇండియా కటౌట్‌పై కోట్ల కర్చుపెడుతున్నారు మేకర్స్. ప్రభాస్ ఒక్క సినిమా చేస్తే చాలు, లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ అండ్ మార్కెట్ మరే ఇండియన్ హీరోకి లేదు. అసలు ప్రభాస్ సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు ఇండియా మొత్తం జరుపుకునే ఒక పండగ వాతావరణం తలపిస్తుంది. థియేటర్ల ముందు ఇసుక వేస్తే రాలనంత జనం ప్రభాస్‌కే సొంతం. అసలు…
కొన్ని వందల కోట్లతో తెరకెక్కుతున్న సినిమాల బిజినెస్‌ను రెండు, మూడు నిమిషాల టీజర్, ట్రైలర్స్ డిసైడ్ చేస్తాయి. ట్రైలర్ బాగుంటే సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయి, లేదంటే ఇక అంతే సంగతులు అనేలా ఉంది ప్రస్తుతం సినిమాల పరిస్థితి. నాని దసరా సినిమాను కొత్త డైరెక్టర్ తెరకెక్కించినప్పటికీ.. టీజర్, ట్రైలర్‌తోనే భారీ బిజినెస్ జరిగింది. అదే రేంజులో దసరా సినిమా కలెక్షన్స్ కూడా వచ్చాయి. అయితే ఆదిపురుష్ టీజర్ చూసిన తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. ఒకానొక సమయంలో ఆదిపురుష్‌ను…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఎపిక్ డ్రామా ‘ఆదిపురుష్’. వాల్మీకీ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ ‘రావణబ్రహ్మ’గా నటిస్తున్నాడు. హ్యూజ్ బడ్జట్, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, నెవర్ బిఫోర్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా మరో నెల రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి…
ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ ఆదిపురుష్ హంగామానే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రైలర్ టాక్ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది, టీజర్ చూసి కామెంట్స్ చేసిన వాళ్లే ఇప్పుడు పాజిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా ప్రభాస్ ఫాన్స్ హంగామా నడుస్తున్న సమయంలో ప్రభాస్ లైనప్ లో ఉన్న ఓ భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే టాక్ బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్, భారీ బడ్జట్ పాన్…