Prabhas: ఆదిపురుష్ కోసం తాము చాలా కష్టపడ్డామని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. నేడు తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి
Kriti Sanon: ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా విషయం తెల్సిందే.
Chinna Jeeyar Swamy: ప్రభాస్ లోకానికి మహోపకారం చేశాడని, ఇలాంటి మంచి మనిషికి మరిన్ని మంచి జరగాలని కోరుకున్నారు చిన్న జీయర్ స్వామి. నేడు తిరుపతిలో జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
కమ్మేసిన ఆదిపురుష్ మేనియా.. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఇది ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. హై బడ్
Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్రారంభమయ్యింది. తిరుపతిలోని తారకరామ స్టేడియం అత్యంత భారీగా ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. జూన్ 16 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Adipurush: కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. మిర్చి(Mirchi) లో ప్రభాస్(Prabhas) చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పటికీ ప్రభాస్ గురించి ఎవరైనా ఎలివేషన్ ఇవ్వాలంటే .. ఇంతకుమించిన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా జూన్ 16న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ఆడియన్స్ ముందుకి రానుంది. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ కి గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేసారు. ఇండియా ఫి�
Adipurush: ఆదిపురుష్.. ప్రభాస్.. జై శ్రీరామ్.. ఓం రౌత్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ పేర్లతో నిండిపోయిందని చెప్పాలి. ఆదిపురుష్ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 16 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జూన్ 16న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రభాస్ సినిమా థియేటర్స్ కి వచ్చిన రోజు, రికార్డులు చెల్లా చెదురు అవ్వకుండా ఆప్ శక్తి ఇంకొకటి లేదు. మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేయకుండా ఆదిపురుష్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ వంద కోట్ల ఓపెనింగ్ సరిపోదు అనుకుం�