ఇప్పటి వరకు ఆదిపురుష్ నుంచి కేవలం ఒక టీజర్, ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ బయటికొచ్చాయి. ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేస్తూ స్టార్టింగ్‌లో వచ్చిన టీజర్ ఆదిపురుష్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసేసింది. ట్రోలింగ్ ఫేస్ చేసే రేంజులో టీజర్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక్కడి నుంచి బయటకి వచ్చి ఆదిపురుష్ విజువల్స్ ఎఫెక్ట్స్ కి కరెక్షన్స్ చేసాడు ఓం రౌత్. ఆ తర్వాత దాదాపు ఆరు నెలలకి మళ్లీ ఆదిపురుష్ ప్రమోషన్స్ కి స్టార్ట్ చేసారు.…
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర టాప్ చైర్‌లో కూర్చున్నాడు ప్రభాస్. ఆ తర్వత సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. అయితే ఏంటి? ప్రభాస్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు కదా ఆకాశాన్ని తాకే అంతగా పెరిగింది. ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్‌తో బాక్సాఫీస్ రికార్డులన్నీ మారిపోనున్నాయి. బాహుబలిలో రాజుగా అదరగొట్టిన ప్రభాస్.. ఇప్పుడు రాముడిగా రాబోతున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్, సాంగ్స్ హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా జై శ్రీరామ్…
జూన్ 16న ఆదిపురుష్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తూ ఉండగా, సీతాదేవిగా కృతి సనన్ నటిస్తోంది. గత మూడు నెలలుగా ఆదిపురుష్ సినిమా టాప్ ట్రెండింగ్ లోనే ఉంది. పోస్టర్, జై శ్రీరామ్ సాంగ్, ట్రైలర్… ఇలా బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆదిపురుష్ సినిమాపై అంచనాలని పెంచాయి. ముఖ్యంగా జైశ్రీరామ్ సాంగ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున, రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ట్రైలర్, సాంగ్స్‌తో సినిమా పై అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లారు. ఈ నెల 29న రామ్ సియా రామ్ అనే మరో గూస్ బంప్స్ సాంగ్ రాబోతోంది. జూన్…
జూన్ 16న ఇండియన్ బాక్సాఫీస్ చూడబోతున్న సెన్సేషన్ ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేసారు మేకర్స్. ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ కొడతాడు, మొదటి రోజు వంద కోట్లు రావడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆరు నెలల క్రితం భయంకరమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన ఈ మూవీ ఫేట్ ని మార్చేసింది ‘జై శ్రీరామ్’ సాంగ్. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ ఇంపాక్ట్ ని మర్చిపోక ముందే…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని శ్రీరాముడిగా చూపిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇండియాలోనే అత్యధిక బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ ఎపిక్ డ్రామాపై పాన్ ఇండియా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడంటే ఆదిపురుష్ పై పాజిటివ్ బజ్ ఉంది కానీ టీజర్ రిలీజ్ చేసిన సమయంలో అయితే ఆదిపురుష్ సినిమాపై ఊహించని రేంజులో ట్రోలింగ్…