Om Raut : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్లాప్ అవడమే కాదు.. ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. భారీ అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడింది. ఓం రౌత్ ను ఏ స్థాయిలో ట్రోల్స్ చేశారో మనకు తెలిసిందే. ప్రభాస్ లుక్స్ మీద పెద్ద చర్చ జరిగింది. అలాంటి సినిమాను ఇంకా ప్లాప్ అని ఒప్పుకోవడానికి డైరెక్టర్ ఓం రౌత్ కు మనసు రావట్లేదు…
Adipurush writer Manoj Muntashir says ‘Hanuman is not God’: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్ సినిమా విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంటోంది. ‘ఆదిపురుష్’.. రామాయణాన్ని అగౌరవ పరిచేలా ఉందని కొందరు విమర్శలు చేస్తున్న సమయంలో రామాయణం కాదని ఆ మహా గ్రంథం నుండి ప్రేరణ పొందింది మాత్రమేనని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చారు. ఇక మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హనుమంతుడు దేవుడు కాదంటూ కామెంట్ చేశారు.…
Adipurush Characters Names: భారీ అంచనాలతో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ హీరోగా కృతిసనన్ హీరోయిన్గా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాని ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాయి. సుమారు 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని వాల్మీకి రాసిన రామాయణ కథ ఆధారంగా తీర్చిదిద్దారు. కథలో పెద్దగా…
Adipurush Twitter Review : పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. ఈరోజు థియేటర్లలో ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Adipurush Success Journey : మరికొద్ది గంటల్లో తెలుగు సహా ఇండియన్ సినీ ప్రేమికుల ముందుకు ఆదిపురుష్ సినిమా వచ్చేస్తోంది. నిజానికి ప్రతి ఒక్కరి మనసులో శ్రీరాముడు రూపం ఒకలా ముద్రించుకుని ఉండగా ప్రభాస్ సరికొత్త రాముడిగా కండలు తిరిగిన విలుకాడిని తలపిస్తూ.. ఆదిపురుష్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాల్మీకి రాసిన రామాయణ కథాంశంతో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్న సినిమానే ఆదిపురుష్. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్…
Adipurush Movie 1st Day Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని.. ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడిగా, కృతీ సనన్ జానకిగా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 16) రిలీజ్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' ఈ నెల 16న విడుదల కానుంది. 'ఆదిపురుష్' విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బిజినెస్ ఎలా సాగింది అన్న అంశంపై చర్చ కూడా సాగుతోంది.
తిరుపతిలో గ్రాండ్‌గా 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ప్రొడ్యూసర్లను ఓ కోరిక కోరారు. ఏ వేదిక మీద అయినా రామాయణం కథ జరుగుతున్నా హనుమంతుడు అక్కడికి వచ్చి వీక్షిస్తారని.. తన తల్లి చెప్పినట్లు డైరెక్టర్ తెలిపారు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ ఏ సమయంలో ఆది పురుష్ సినిమాని ఒప్పుకున్నాడో తెలియదు కానీ అప్పటినుంచి ఈ మూవీకి అన్ని కష్టాలే. వందల కోట్ల బడ్జట్ పెట్టినా సరిగ్గా రాని విజువల్ ఎఫెక్ట్స్, ప్రభస్ లుక్ పైన నెగటివ్ కామెంట్స్, సైఫ్ అలీ ఖాన్ లుక్ పైన ట్రోల్లింగ్ ఇలా ఒకటేంటి ఆది పురుష్ విషయంలో ఎన్నో జరిగాయి. ప్రభాస్ అభిమానులు కూడా డిజప్పాయింట్ అయ్యి సోషల్ మీడియాలో కామెంట్స్ చెయ్యడంతో…