పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్షన్ మోడ్ నుంచి మైథాలజీ జోనర్ లోకి వెళ్లి చేస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘రామాయణం’ ఆధారంగా రూపొందుతుంది. సైఫ్ అలీ ఖాన్ ‘రావణ’గా, కృతి సనన్ ‘సీత’గా నటిస్తున్న ఈ ఆదిపురుష్ మూవీని ఏ టైంలో అనౌన్స్ చేశారో తెలియదు కానీ అప్పటినుంచి ఈ సినిమా ఎదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. హనుమంతుడి గెటప్, రావణ హెయిర్ స్టైల్, ప్రభాస్ వేషధారణ,…
Prabhas: సోషల్ మీడియా వచ్చాకా ఎప్పుడు ఏ వార్తను ట్రెండ్ చేస్తారో అర్థంకాకుండా పోతోంది. సమయం, సందర్భం లేకుండా రూమర్స్ పుట్టించడం వలన సదురు సెలబ్రిటీస్ ఎంత బాధపడతారో తెలుసా అని అభిమానులు ట్రోలర్స్ పై విరుచుకుపడుతున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “ఆదిపురుష్” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం “రామాయణం” ఆధారంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక డ్రామా. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ ను నెలాఖరులోగా కంప్లీట్ చేయాలని…