Adipurush Success Journey : మరికొద్ది గంటల్లో తెలుగు సహా ఇండియన్ సినీ ప్రేమికుల ముందుకు ఆదిపురుష్ సినిమా వచ్చేస్తోంది. నిజానికి ప్రతి ఒక్కరి మనసులో శ్రీరాముడు రూపం ఒకలా ముద్రించుకుని ఉండగా ప్రభాస్ సరికొత్త రాముడిగా కండలు తిరిగిన విలుకాడిని తలపిస్తూ.. ఆదిపురుష్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాల్మీకి రాసిన రామాయణ కథాంశంతో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్న సినిమానే ఆదిపురుష్. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్…