నితిన్ హీరోగా, వెంకీ కుదుముల దర్శకత్వంలో రూపొందిన ‘రాబిన్ హుడ్’ సినిమా మార్చి 28, 2025న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. విడుదలకు ముందు ఈ సినిమా చుట్టూ ఏర్పడిన హైప్‌కు ప్రధాన కారణం ‘అదిదా సర్ ప్రైజ్’ అనే పాటలోని ఓ వివాదాస్పద డాన్స్ స్టెప్. ఈ స