‘జాంబిరెడ్డి’తో సోలో హీరోగా చక్కని విజయాన్ని అందుకున్నాడు తేజ సజ్జా. ప్రస్తుతం తేజ కథానాయకుడిగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో ‘అద్భుతం’ చిత్రాన్ని చంద్రశేఖర్ మొగుళ్ళ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివాని రాజశేఖర్ ఇప్పటికే పలు క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఆమె నటించిన చిత్రాలలో మొదట విడుదలవుతున్న సినిమా ‘అద్భుతం’. ఈ సినిమాకు ‘జాంబిరెడ్డి’ దర్శకుడు ప్రశాంత్…