Actress Pooja Murthy Bigg Boss Entry Cancelled: ఇప్పటికే విజయవంతంగా 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి బిగ్ బాస్ ఏడవ సీజన్ ప్రారంభం కాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చేసింది. టీజర్లు, ప్రోమోలు సోషల్ మీడియాలో ఇప్పటికే సందడి చేస్తున్నాయి అయితే బ�