Shivaji : ఒకప్పటి హీరో శివాజీ ఇప్పుడు మళ్లీ తెరమీద మెరుస్తున్నారు. విభిన్న పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ హీరో మీద చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ మూవీలో ఆయన మంగపతి పాత్రలో అదరగొట్టేశారు. ఈ మూవీ మంచి హిట్ కొట్టేసింది. మూవీ సక్సెస్ మీట్ లో శివాజీ మాట్లాడుతూ.. మంగపతి పాత్రతో తనకు సంతృప్తి కలిగిందన్నారు. ఇలాంటి పాత్రల కోసమే తాను ఇన్నాళ్లు వెయిట్…
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రిమియర్స్ తో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. …
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో…
Actor Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి.. మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు 90పైగా సినిమాల్లో నటించిన శివాజీకి నటుడుగా మంచి పేరే ఉంది. కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక శివాజీ కొద్దిగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఇక కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివాజీ.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు.
Actor Sivaji Comments about Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 పూర్తవ్వగానే జరిగిన గొడవలు పెద్ద చర్చకే దారి తీశాయి. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ దెబ్బకి కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూలు ఏమీ ఇవ్వకుండానే ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ బిగ్ బాస్ ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అని, దాని వల్ల తనకు చాలా ఓపిక వచ్చిందని చెప్పాడు. తనకు హౌస్ లో పల్లవి ప్రశాంత్, యావర్ బాగా కనెక్ట్…
Sivaji:సినీ నటుడు శివాజీ గురించి పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ చెప్పి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు.
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు నటుడు శివాజీ సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులను కలిసి వారికి తన మద్దతును తెలియజేశారు. ఏపీ అంటేనే కులాల కుంపటి అని… ఈ కులాల కుంపట్ల మధ్య రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని శివాజీ ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలు సినిమాలో సీన్‌లను బాగానే గుర్తుపెట్టుకుంటారని.. కానీ సమాజంలో జరుగుతున్న వాటిని మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదన్నారు. ప్రజలందరూ కలుషితం అయిపోయారని.. ఆ…