Actor Jayam Ravi Complaint On Her Wife Aarthi: తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు నటుడు జయం రవి ప్రకటించారన్న సంగతి తెలిసిందే . అయితే ఈ విషయంలో ఆర్తి తనకు సంబంధం లేకుండానే జయం రవి ప్రకటించారని వెల్లడించింది. ఈ విడాకుల గురించి జయం రవి ప్రకటించినప్పుడు, ఇద్దరూ పరస్పరం చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకుంటారని చాలా మంది అనుకున్నారు. అయితే ముఖ్యంగా వీరి విడాకులకు గాయని కెనిషా ఫ్రాన్సిస్ కారణం అనే…