Pawan Kalyan : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే కె ర్యాంప్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కిరణ్. అయితే కిరణ్ మొదటి నుంచి పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే కదా. ఎన్నో ఈవెంట్లలో పవన్ గురించి చెబుతూనే వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాత్రం పవన్ కల్యాణ్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు కిరణ్…
Nagachaithanya : నాగచైతన్య ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. తండేల్ తో భారీ హిట్ అందుకున్న ఈయన.. ప్రస్తుతం కార్తీక్ దండుతో పెద్ద సినిమానే చేస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం వరుసగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే శోభిత గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెబుతున్న నాగచైతన్య.. ప్రస్తుతం మరోసారి ఆమె గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. నేను ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలు చేయడం తగ్గించేశా. ఎందుకంటే ప్రేక్షకుల మైండ్ సెట్…
టాలీవుడ్ నటుడు జగపతిబాబు హీరోగా ఎన్నో సినిమాలు చేసి, విలన్‌గా టర్న్ అయ్యాడు. విలన్‌గా కూడా బోర్ కొట్టిన తర్వాత, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన జీ స్టూడియోస్ కోసం “జయంబు నిశ్చయమ్మురా” అనే ఒక టాక్ షో చేస్తున్నాడు. మొదటి ఎపిసోడ్ నాగార్జునతో చేయగా, అది సూపర్ హిట్ అయింది. తర్వాత శ్రీలీలతో ఒక ఎపిసోడ్ చేశాడు. అది కూడా బాగా వైరల్ అయింది. ఇప్పుడు నానితో చేసిన తాజా ఎపిసోడ్ జీ…
నటుడు అథర్వ నటించిన కొత్త సినిమా DNA జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అథర్వ సరసన నిమిషా సజయన్ నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అథర్వ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు. అథర్వ తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. Also Read:Kajol:…