Titanic Actor Bernard Hill Passed Away: 1997లో విడుదలైన టైటానిక్ చిత్రంలో కెప్టెన్ పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి యావత్ హాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. నటుడు బెర్నార్డ్ హిల్ 79 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు. అయన మరణంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బెర్నార్డ్ హిల్ టైటానిక్ చిత్రంలో ‘కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్’ పాత్రను పోషించాడు. సినిమాలో అతని పాత్ర బాగా పాపులర్. ఆ సినిమానే…