క్షణికావేశంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకున్న నిర్ణయం విషాదాన్ని నింపింది. అప్పటి దాకా కలిసి మెలిసి తిరిగిన సహచర విద్యార్థిని విగతజీవిగా మారిపోవడంతో ఆ యువతుల గుండెలు తట్టుకోలేకపోయాయి. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోయాయన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలోని మీరట్ ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అన్షుల్ కుమార్ కు 93.5% మార్కులు రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సమయంలో అతనికి సంతోషంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అతనిని ఐసీయూలో చేర్పించారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Acid attack: వరుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి.. అసలేం జరిగిందంటే..! తాజాగా విడుదలైన…
IIT Delhi: ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రాజస్థాన్ కోటా ప్రాంతంలో ఇటీవల కాలంలో వరసగా విద్యార్థుల బలవన్మరణాలు కలవరపెడుతున్నాయి. చదువుల ఒత్తిడి, తల్లిదండ్రులు కోరికను నెరవేర్చలేమో అనే బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.