తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తమిళ్ హీరో అయిన ఆయన సినిమాలు తెలుగులో కూడా రావడంతో ఇక్కడ కూడా మంచిది మార్కెట్ ఉంది.. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే సూర్యకు నార్త్ ఇండస్ట్రీలోనూ క్రేజ్ వస్తోంది.. సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరు సూర్య.. ఆయన నటించిన సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి.. అలాగే జైభీమ్…