High Court: 31 వారాల గర్భవతి అయిన మైనర్ బాలిక తన బిడ్డను ప్రసవించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. జస్టిస్ వినయ్ సరాఫ్ నేతృత్వంలోని సింగ్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత పూర్తి వైద్య సంరక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లైంగిక వేధింపులకు గురైన మైనర్ గర్భం దాల్చిందని పోలీసులు అదనపు జిల్లా జడ్జి (ADJ) కోర్టుకు తెలియజేశారు. అయితే, ఆ సమయంలో పిండానికి 29 వారాల 6 రోజుల వయసు…
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వింత కేసు బయటకు వచ్చింది. 13 ఏళ్ల విద్యార్థి 23 ఏళ్ల మహిళా టీచర్‌ను గర్భావతిని చేశాడని ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక పోక్సో కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. అయితే.. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న SMIMER ఆసుపత్రిలోనే ఆ మహిళ గర్భస్రావం చేయాలని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. అలాగే డీఎన్ఏ పరీక్ష కోసం పిండాన్ని సురక్షితంగా ఉంచాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆ లేడీ టీచర్ 22 వారాల…
Bombay High Court: మేధో వైకల్యం ఉన్న మహిళకు తల్లి అయ్యే హక్కు లేదా..? అని బాంబే హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. 27 ఏళ్ల యువతి మానసిక స్థితి సరిగా లేదని, అవివాహితురాలు కావడంతో 21 వారాల గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఆర్‌వి ఘుగే, రాజేష్ పాటిల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తన కుమార్తె గర్భాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు కూడా పిటిషన్‌లో…
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Kerala High Court: సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. మహిళలపై దాడులు పెరిగాయి. జంతువుల కంటే హీనంగా వావివరుసలు మర్చిపోతున్నారు. తండ్రి కూతుళ్లపై, అన్నలు సోదరిలపై, మామలు కోడళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతూ.. కామాగ్నితో కొట్టుకుంటున్నారు.
అబార్షన్‌పై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. మహిళలందరూ సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్ ప్రక్రియకు అర్హులేనని.. ఈ విషయంలో వివాహిత, అవివాహిత మహిళ మధ్య ఏదైనా వ్యత్యాసాన్ని చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.
మహిళ గర్భం విషయంలో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మహిళకు గర్భం వద్దనుకుంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (ఎంటీపీ యాక్ట్) కింద భర్త అనుమతి అవసరం లేదని కేరళ ధర్మాసనం తెలిపింది.
The US Supreme Court on Friday ended the right to abortion in a seismic ruling that shreds half a century of constitutional protections on one of the most divisive and bitterly fought issues in American political life.