Ayodhya gangrape: బాధితురాలికి అబార్షన్.. డీఎన్‌ఏ టెస్టు కోసం పిండం తరలింపు
- అయోధ్య గ్యాంగ్‌రేప్ బాధితురాలికి అబార్షన్
- డీఎన్‌ఏ టెస్టు కోసం పిండం తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో యోగి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గత శుక్రవారం బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిందితుల ఆస్తులను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే నిందితుడు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన వ్యక్తి అని అసెంబ్లీలో సీఎం యోగి ప్రకటన చేశారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ నేతలు.. నిందితులకు డీఎన్ఏ టెస్టులు చేసి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జూలై 30న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Bangladesh Violence: షేక్ హసీనా పార్టీ నేతలు, హిందువులే టార్గెట్.. 29 మంది నేతల హత్య..
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
బుధవారం బాధితురాలికి లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని క్వీన్ మేరీస్ ఆస్పత్రి వైద్యులు అబార్షన్ చేశారు. 12 వారాల గర్భాన్ని తొలగించారు. ఎస్పీ నేతలు నిందితులకు డీఎన్ఏ టెస్టులు చేయాలని డిమాండ్ చేయడంతో పిండాన్ని టెస్టుల కోసం పోలీసులు తరలించారు. ఈ రిపోర్టే పోలీసులకు కీలకం కానుంది. ఇదిలా ఉంటే అబార్షన్ తర్వాత బాధితురాలు క్షేమంగానే ఉందని.. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Saripodhaa Sanivaaram: నాని సినిమా లైన్ లీక్.. ఆ బ్లాక్ బస్టర్ కథతోనే?
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!