Abhishek Sharma Unwanted Record in T20Is: టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తర్వాత డిమోట్ అయిన రెండో భారత బ్యాటర్‌గా అభిషేక్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ చేసిన అభిషేక్.. మూడో టీ20లో డిమోట్ అయి మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్…