అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని ఓ సామెత ఉంటుంది. మరి అది నిజమేనా? అన్న కాన్సెప్ట్‌తో ఓ కామెడీ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి, మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అబద్ధమేవ జయతే’ చిత్రానికి కె. కార్తికేయన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై శివుడు, రాకేష్, సృజన గోపాల్ సహ నిర్మాతలుగా కొండా సందీప్, అభిరామ్…