Malayalam Industry scored one more hit with Aavesham: జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాసిల్ నటించిన ‘ఆవేశం’ నిన్న థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ షో తర్వాత నుంచి సినిమాకు మంచి ఆడియన్స్ రెస్పాన్స్ వస్తోంది. ఇంతకు ముందు కనిపించని ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కనిపించాడని అంటున్నారు ప్రేక్షకులు. బెంగళూరుకు చెందిన అండర్ వరల్డ్ డాన్ రంగాగా ఫహద్ నటిస్తున్నాడు. కాలేజీ పిల్లలు, వారిని రక్షించేందుకు వచ్చిన ఓ గాంగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ…