శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్ లో వుంది. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు మరికొందరు అక్కినేని కుటుంబసభ్యులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున, అమీర్‌ఖాన్‌తో…
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చూస్తే థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ప్రతిష్టాత్మక సినిమా “లవ్ స్టోరి” అనుకోవచ్చు. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ వెయిటింగ్ ముగుస్తోంది. సెప్టెంబర్ 24న “లవ్ స్టోరి” థియేటర్ భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ…
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈనెల 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరైయ్యారు. హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. చిరంజీవి గారి సినిమాల్లో…
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ.. సెప్టెంబరు 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకని చిత్రబృందం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కి బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్‌తో కలిసి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరైయ్యారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘అమీర్ ఖాన్ ను అభిమానించే వాళ్లలో నేనూ ఒకర్ని. ఆయన సినిమా ఖయామత్ తే ఖయామత్ తక్ చూసినప్పుడు లవర్ బాయ్ ఇమేజ్…
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. ఈ సందర్బంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరైయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో చిరు, సాయి పల్లవి గూర్చి మాట్లాడిన విషయాలు నవ్వులు పూహించాయి. మెగాస్టార్ చిరంజీవి ఎంత…
ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరి.. ఈ నెల 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్ డ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఓ హోటళ్లో గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘నాగ చైతన్యను లాల్ సింగ్…
(ఆగస్టు 10తో ‘దిల్ చాహ్ తా హై’కి ఇరవై ఏళ్ళు పూర్తి) ఒకప్పుడు ఫర్హాన్ అఖ్తర్ అంటే జావేద్ అఖ్తర్ తనయుడు అనే గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఫర్హాన్ తండ్రి జావేద్ అనేలా పేరు సంపాదించాడు. నటునిగా, దర్శకునిగా జనం మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘దిల్ చాహ్ తా హై’. 2001 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో యువతను విశేషంగా…
ఆమీర్ ఖాన్ కి ‘మిష్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరు! నటన పరంగా ఆయన గురించి మనం కొత్తగా చెప్పుకునేదేం లేదు. పర్ఫెక్ట్ పర్ఫామర్! అయితే, లుక్స్ విషయంలోనూ ఆమీర్ పర్ఫెక్షనిస్టే. పాత్ర కోసం ఎలా మారాల్సి వస్తే అలా మారిపోతాడు. ఓ సారి ఊరిపోతాడు. మరోసారి చిక్కిపోతాడు. అయితే, ‘ధూమ్ 3, పీకే’ సినిమాల్లో మాత్రం ఆమీర్ సూపర్ ఫిట్ గా కనిపించాడు. ఆ సినిమాల్లో కథ కోసం ఆయన అలా తయారవ్వాల్సి వచ్చింది. ఇంతకీ, ఖాన్…
మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్, క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ, బడా నిర్మాత మహావీర్ జైన్ జమ్మూ, కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ని కలిశారు. కాశ్మీర్ ని మళ్లీ బాలీవుడ్ సినిమాల షూటింగ్ కు ఫేవరెట్ స్పాట్ గా మార్చటానికి అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త సినిమా పాలసీ ప్రకటించనుంది. అందుకు సంబంధించిన చర్చల కోసమే ఆమీర్, రాజు హిరానీ, మహావీర్ జైన్ ఎల్ జీ మనోజ్ సిన్హాని కలిశారు.…