Home
Aamir Khan
Aamir Khan News
-
Aamir Khan: షాకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన మిస్టర్ పర్ఫెక్ట్..?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. సినిమాల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించాలని అనుకున్నారు. ఏంటి ఇది నిజమా.. అయితే అమీర్ ఇక సినిమాలలో కనిపించడా..? అంటే కనిపిస్తారు. సినిమాలకు రిటైర్ మెంట్ ప్రకటించాలని ఒకానొకప్పుడు అనుకున్నారట.. ఆ విషయాన్నీ ఆయన ఇప్పుడు బయటపెట్టడంతో ఈ వార్త అభిమానులను కలవరింతకు గురిచేసింది. అసలు విషయమేంటంటే.. అమీర్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరో.. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఫ్యామిలీకి దూరమయ్యాడట.. ఆ… -
RRR Delhi Promotions : ఒక్క యాక్షన్ సీక్వెన్స్ 65 నైట్స్… రాజమౌళితో కష్టం అంటున్న తారక్
RRR Delhi Promotionsలో రాజమౌళిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కి 65 నైట్స్ పట్టింది. కానీ వాటన్నింటికన్నా రాజమౌళి ఛాలెంజింగ్ గా అన్పించారు అంటూ దర్శక దిగ్గజంపై పంచులు వేశారు తారక్. ఆదివారం ఢిల్లీలో జరిగిన “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ ఈవెంట్ లో సినిమా చేసేటప్పుడు ఛాలెంజింగ్ గా అనిపించిన విషయమేంటి ? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా తారక్ ప్రతి సీన్ ఛాలెంజింగ్ గానే అన్పించింది. ఒక యాక్షన్… -
RRR in Delhi : తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు… వీడియో వైరల్
RRR promotions in Delhiలో తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన RRR చిత్రం మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ వేడుక జరిగిన వేదికపైనే “నాటు నాటు” సాంగ్ స్టెప్పులు నేర్చుకుని మరీ డ్యాన్స్ చేశారు.… -
RRR Event : నో ఫ్లాప్స్… సీక్రెట్ హిట్ ఫార్ములా రివీల్ చేసిన రాజమౌళి
RRR Eventలో రాజమౌళి తన సినిమాల హిట్ హిట్ ఫార్ములా సీక్రెట్ ను రివీల్ చేసేశారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో రాజమౌళిని ఓ విలేఖరి సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి ప్రశ్నించగా, రాజమౌళి తన చిన్నప్పుడు విన్న కథల నుంచి ఇమాజినేషన్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, అందులోని పాత్రలు కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల విషయానికొస్తే… తాను చిన్నప్పటి నుంచి, విన్న, చదివిన కథలు… ఆ తరువాత ఫ్రీడమ్… -
RRR Event : ఆ హిందీ మూవీనే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్… రాజమౌళి ఏమన్నాడంటే ?
భాష హద్దులు, దేశం సరిహద్దులు దాటి తెలుగు సినిమా, భారతీయ సినిమాను తీసుకెళ్ళినందుకు రాజమౌళిపై ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘బాహుబలి’ అని అంతా అనుకుంటారు. కానీ రాజమౌళి మరో సినిమా పేరు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.ఆదివారం ఢిల్లీ, ఇంపీరియల్ హోటల్ లాన్ లో జరిగిన ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అమీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రాజమౌళిని ఆకాశానికి… -
Aamir Khan: మాజీ భార్యలపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో.. విడాకులు తీసుకున్నా కానీ
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రస్తుతం అమిర్ నటించిన లాల్ సింగ్ చద్దా రిలీజ్ కి రెడీ అవుతుండగా.. మరో సినిమాలో అమీర్ నటిస్తున్నాడు. ఇక నేడు అమీర్ తాం 57 వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా అమీర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే సినిమాల్లో పర్ఫెక్ట్ హీరో అనిపించుకున్న ఈ హీరో నిజ జీవితంలో రెండు సార్లు… -
HBD Aamir Khan : మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్!
(మార్చి 14న ఆమిర్ ఖాన్ పుట్టినరోజు)ఆమిర్ ఖాన్ ఏది చేసినా, ఓ నిబద్ధతతో చేస్తారు. అందుకే ఆయనను అందరూ ‘మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్’ అని కీర్తిస్తారు. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా, పాటగాడిగా చిత్రసీమలో సాగిన ఆమిర్ బుల్లితెరపై కూడా ‘సత్యమేవ జయతే’ వంటి కార్యక్రమాన్ని నిర్వహించి జనం మదిని దోచారు. ఆమిర్ తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తిగా సాగారు. బాలీవుడ్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్నారు. బుల్లితెరపైనా తన బాణీ పలికించాడు. కొన్ని సందర్భాల్లో… -
AamirKhan: అమీర్ ని ఈ విధంగా ఎప్పుడు చూసి ఉండరు.. ఉబికి వస్తున్న కన్నీళ్లతో
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ భావోద్వేగానికి గురయ్యారు . ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొని మరి మాట్లాడానికి ప్రయత్నించారు. అయ్యో .. ఏమైంది.. ఎవరికైనా ఏదైన జరిగిందా అంటే.. అలాంటిదేం లేదు. అమీర్ తాజగా అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఝండ్’ సినిమాను వీక్షించాడు. మురికివాడలో నివసించే పిల్లలను ఫుట్‌బాల్ టీమ్‌గా ఏర్పాటు చేసిన సామాజికవేత్త విజయ్ బార్సే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక నేడు ప్రైవేట్ స్క్రీనింగ్‌లో సినిమాను వీక్షించిన… -
అమీర్ ఖాన్‌తో అక్కినేని ఫ్యామిలీ సెలబ్రేషన్స్.. సమంత మిస్సింగ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్ లో వుంది. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు మరికొందరు అక్కినేని కుటుంబసభ్యులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున, అమీర్‌ఖాన్‌తో… -
‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చూస్తే థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ప్రతిష్టాత్మక సినిమా “లవ్ స్టోరి” అనుకోవచ్చు. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ వెయిటింగ్ ముగుస్తోంది. సెప్టెంబర్ 24న “లవ్ స్టోరి” థియేటర్ భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ…
తాజావార్తలు
-
RGV: ఆ అరెస్ట్‌లతో టైగర్ ష్రాఫ్ కేసు ఆగదు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!