ఎయిర్‌పోర్ట్ లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న యువతకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తుదారులు ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/రేడియో ఇంజనీరింగ్‌లో డిప్లొమా, సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ (HR) పోస్టుకు గ్రాడ్యుయేషన్ అవసరం. Also…