మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. లాస్ట్ రెండు సినిమాలతో కాస్త డిజప్పాయింట్ చేసిన వైష్ణవ్ తేజ్ కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యి ‘ఆదికేశవ’ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీని శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే…