Aadikeshava Trailer: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఎన్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదికేశవ. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ గా నటిస్తుండగా.. దాదా ఫేమ్ అపర్ణ దాస్ కీలక పాత్రలో నటిస్తోంది.