ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా? నంబర్ కూడా గుర్తులేదా? తిరిగి ఎలా పొందాలో తెలియక టెన్షన్ పడుతున్నారా? ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు మీరు చాలా సులభంగా, కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్ ద్వారా ఆధార్ కార్డును మళ్లీ పొందవచ్చు. ప్రస్తుతం మనకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సేవలు, ఇన్‌కమ్ ట్యాక్స్, పీఎఫ్ వంటి ఎన్నో సేవలను పొందడానికి ఇది తప్పనిసరి అవుతుందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఇది ఎప్పుడూ…