హీరో తేజ సజ్జ తన నెక్స్ట్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఇటీవల రవితేజతో కలిసి ఈగల్ సినిమాను తీశాడు. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా సినిమా నుండి మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. Read Also: Kalki…
Allu Arjun : పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం తాను లెక్కల మాస్టారు సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెల్ షూటింగులో బిజీగా ఉన్నాడు.
Allu Arjun’s AAA cinemas becomes new option for promotional events: అల్లు అర్జున్ AAA సినిమాస్ గత వారం ఆదిపురుష్ ప్రదర్శనతో ప్రారంభమయింది. జూన్ 14న పూజా కార్యక్రమాల అనంతరం ఈ మల్టీప్లెక్స్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత 15న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ స్వయంగా ఈ మాల్, సినిమాస్, అలాగే ఫుడ్‌కోర్ట్‌లను ప్రారంభించారు. ఇక ఈ సినిమా థియేటర్ గురించి టాలీవుడ్ వర్గాల్లో సరికొత్త ప్రచారం మొదలైంది.…
AAA Cinemas Officially Launched: ఒకపక్క సినిమా హీరోగా రాణిస్తూ ఐకాన్ స్టార్ గా మారి ప్యాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్ మరోపక్క పలు వ్యాపారాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు రెస్టారెంట్లు నడుపుతున్న ఆయన ఏషియన్ సినిమాస్ తో కలిపి ఒక మల్టీప్లెక్స్ కి కూడా ఓనర్ అయ్యారు. ఇక ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం ఐదు థియేటర్లు ఉన్నాయి. రెండు…
Pooja Formalities Completed For AAA Cinemas: హైదరాబాద్‌లో, ప్రత్యేకంగా అమీర్ పేట్‌తో అనుబంధం ఉన్న వారికి సత్యం థియేటర్ గురించి ప్రత్యేకంగా గుర్తు కూడా చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆ థియేటర్ ఉన్న ప్రదేశంలో ఏషియన్ సత్యం మాల్ సిద్ధమైంది. అల్లు అర్జున్ ఏషియన్ సంస్థలతో పాటు కొందరు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో ‘ఏఏఏ సినిమాస్’ అనే వరల్డ్ క్లాస్ మల్టీ [ప్లెక్స్ స్క్రీన్లను కూడా సిద్ధం చేశారు. ఈ థియేటర్ జూన్…
AAA Cinemas to be Launched on June 15th : రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ మాదిరిగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్ ఫ్రాంచైజ్, 800 జూబ్లీ అనే పబ్ ను బన్నీ విజయవంతంగా నడుపుతున్నాడు. ఇక…
సినిమా నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన రంగాలలో ఏషియన్ ఫిలిమ్స్ కొన్నేళ్ళుగా తన సత్తాను చాటుతోంది. అంతేకాదు, పాత సినిమా థియేటర్లను రెన్నోవేట్ చేయడం, కొత్త థియేటర్ల ను నిర్మించడం వంటి కార్యక్రమాన్ని కొంతకాలంగా చేస్తోంది. ఇందులో భాగంగానే ఏషియన్ ఫిలిమ్స్ ప్రిన్స్ మహేశ్ బాబుతో హైదరాబాద్ గచ్చిబౌలిలో ‘ఎఎంబి’ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్ ను నిర్మించింది. అలానే విజయ్ దేవరకొండతో కలిసి మహబూబ్ నగర్ లోనూ మల్టీప్లెక్స్ నిర్మాణం జరిపి, ఇటీవల ప్రారంభించింది. ఐకాన్ స్టార్ అల్లు…