హైదరాబాద్‌లో స్వయంభు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది.. 800 ఏళ్ల నాటి ఈ టెంపుల్ హైదరాబాద్‌లో ఉందా? అనే అనుమానం రావొచ్చు.. అవును మన హైదరాబాద్‌లోనే శ్రీ అనంత పద్మనాభ స్వామి స్వయంభువుగా వెలిశారు.. హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో కొండపై స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారు..