Anantha Padmanabha Swamy Temple: శ్రీరంగంను తలపించే స్వయంభు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం.. హైదరాబాద్‌లో ఎక్కడంటే..?
- హైదరాబాద్‌లో స్వయంభు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం.. 800 ఏళ్ల నాటి టెంపుల్..
- 250 కోట్ల ఏళ్ల గుహల్లో వెలసిన స్వామివారు..
- కొండపై ఎన్నో సాక్ష్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantha Padmanabha Swamy Temple: హైదరాబాద్‌లో స్వయంభు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది.. 800 ఏళ్ల నాటి ఈ టెంపుల్ హైదరాబాద్‌లో ఉందా? అనే అనుమానం రావొచ్చు.. అవును మన హైదరాబాద్‌లోనే శ్రీ అనంత పద్మనాభ స్వామి స్వయంభువుగా వెలిశారు.. హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో కొండపై స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారు… స్వామివారు ఇక్కడ కొలువుదీరిన సాక్ష్యాలతో సహా భక్తి టీవీ మీ ముందు పెడుతోంది.. జీవితంలో ఒక్కసారి అయినా దర్శించాలని.. ఎంతటి కోరికైనా నెరవేరుతుందని భక్తుల విశ్వాసంగా ఉంది.. ఇక.. 250 కోట్ల ఏళ్ల గుహల్లో వెలసిన స్వయంభు శ్రీ అనంత పద్మనాభస్వామి.. అంతేకాదు.. కొండపై దశావతారాల దర్శనం.. తిరువనంతపురం శ్రీరంగంను తలపించే ఆలయం మన హైదరాబాద్‌లో ఉంది.. పుప్పాలగూడలోని ఆ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!