Phanindra Narisetti’s 8 Vasanthalu Movie Update: ‘ఫణీంద్ర నర్సెట్టి’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘మధురం’ షార్ట్ ఫిల్మ్ ద్వారా యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ రావడంతో ఫణీంద్ర పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. మధురం షార్ట్ ఫిల్మ్ ద్వారా ఫణీంద్ర, చాందిని చౌదరి చాలా ఫేమస్ అయ్యారు. దర్శకుడిగా ‘మను’ అనే సినిమాను ఫణీంద్ర తీశాడు. బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని…