(ఆగస్టు 14న ‘అగ్గిరవ్వ’కు 40 ఏళ్ళు)అసభ్యత, అశ్లీలం, అరాచకం, అతిహింస అన్నవి కనిపించినప్పుడు సెన్సార్ వారు తమ కత్తెరకు పనిపెడుతూ ఉంటారు. ఆ రోజుల్లో అయితే సెన్సార్ వారి నిబంధనలు మరింత కఠినంగా ఉండేవి. ఆ నాటి మేటి హీరోలు తమ చిత్రాల్లో సెన్సార్ వారి కత్తెరకు పని చెప్పని అంశాలకే ప్రాధాన్యమిచ్చేవారు. అయినా, ఎక్కడో ఓ చోట సెన్సార్ అభ్యంతరం చెప్పడం, అందుకు అంగీకరిస్తే సరి, లేదంటే అంతే మరి! 1960ల నుండి సెన్సార్ వారు…