Simham Navvindi: నటరత్న యన్టీఆర్ తాను రాజకీయ రంగంలో అడుగు పెట్టే నాటికే తన నటవారసునిగా బాలకృష్ణను తీర్చిదిద్దారు. ఆ క్రమంలో యన్టీఆర్ ప్రధాన పాత్రలో, బాలకృష్ణ హీరోగా 'సింహం నవ్వింది' చిత్రాన్ని రామకృష్ణా సినీస్టూడియోస్ పతాకంపై నిర్మించారు. యన్టీఆర్ కు సన్నిహితుడైన దర్శకుడు డి.యోగానంద్ ఈ చిత్రానికి దర్శకత