IND vs SA: నేడు టీమిండియా టీ20 జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో మూడో టీ20 జరగనుంది. ఈ దక్షిణాఫ్రికా పర్యటనను ఘన విజయంతో మొదలు పెట్టిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో తడబడి ఓటమిని చవి చూసింది. దాంతో నేడు జరిగే మూడో టీ20 కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని సూర్య సేన భావిస్తోంది. 4 టి20 మ్యాచ్ల సిరీస్ నేపథ్యంలో…