క్రికెట్ చరిత్రలో ఇది గుర్తుండిపోయే మ్యాచ్. ఎందుకంటే మ్యాచ్ ఫలితం తేలడానికి ఏకంగా మూడు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. క్రికెట్ మ్యాచ్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రతి బంతి, ప్రతి పరుగు, ప్రతి వికెట్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంటాయి. ఇక సూపర్ ఓవర్ విషయానికి వస్తే, ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంటుంది. కానీ ఒక మ్యాచ్‌లో ఒకటి కాదు మూడు సూపర్ ఓవర్లు ఆడితే ఏమి జరుగుతుందో ఊహించుకోండి? ఇలాంటిదే జరిగింది. ఇది…