తమిళనాడుకు చెందిన సూర్యకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యనే తెలుగు నిర్మాతతో, తెలుగు దర్శకుడితో తెలుగు సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే, మరిన్ని తెలుగు సినిమాలు కూడా చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, ఈ మధ్యకాలంలో ఆయన ఎన్నో కథలు విని చివరికి వెంకీ అట్లూరితో సినిమా ఫైనల్ చేశారు. ప్రస్తుతానికి సినిమా షూటింగ్‌లో ఉంది, వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. Also Read :SS…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఇండియా వైడ్ సూపర్ క్రేజీ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. కానీ, ఈ మధ్య ఆయన చేస్తున్న ఏ సినిమా కూడా వర్కౌట్ కావడం లేదు. నిజానికి, ఆయన గతంలో కూడా దర్శకులుగా కొందరి పేర్లు వేసి, ఆయన స్వయంగా డైరెక్ట్ చేశారనే పేరు ఉంది. కానీ, ఎప్పుడూ ఆయన దర్శకత్వం…
తమిళ హీరో విష్ణు విశాల్ తన నిర్మాణ సంస్థ ద్వారా రెండు ముఖ్యమైన సీక్వెల్‌లను కూడా ప్రకటించారు. మొదటిది, 2022లో విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘గట్ట కుష్టి’కి సీక్వెల్‌గా ‘గట్ట కుష్టి 2’. ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రెండవది, 2018లో సంచలనం సృష్టించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాట్ససన్’కి సీక్వెల్‌గా ‘రాట్ససన్ 2’. ఈ చిత్రం షూటింగ్ 2026లో ప్రారంభమవుతుందని విష్ణు విశాల్ ధృవీకరించారు. Also Read:Coolie : అమీర్ ఖాన్ తో…