మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ ను అడ్డుకోవడానికి ఈ ఏడాది ఆరంభం నుండి మన దేశ కరోనా వ్యాక్సిన్ ను దశల వారీగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 1 నుండి 18 ఏళ్ళు దాటినా వారికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ ఇన్ని రోజుకు వారు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగానే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ…