Harish Rao: దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన పూజల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 171 మంది నూతన అర్చకులకు దూప దీప నైవేద్యం పథకం మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు.