యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘డార్లింగ్’ మూవీ విడుదలై నేటితో 11 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 2010 ఏప్రిల్ 24 విడుదలైన ‘డార్లింగ్’ ఈరోజుతో 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎ కరుణకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. హీరో తన తండ్రి ఏర్పాటు చేసిన రీయూనియన్ పార్టీలో నందిని అనే తన చిన్ననాటి స్నేహితురాలిని కలవడానికి వెళ్తాడు. అయితే అక్కడ ఆమెను…