Virat Kohli: ఊరికే అయిపోరు గొప్పోళ్ళు.. మహమ్మద్ షమీ తల్లి పాదాలను తాకి.. ఆశీర్వాదం తీసుకున్న కోహ్లీ
- మహమ్మద్ షమీ తల్లి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న కోహ్లీ
- ఆమెతో ఫోటోలు దిగాడు
- విరాట్ కోహ్లీ ఎప్పుడూ పెద్దలను గౌరవిస్తాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియా. దుబాయ్‌లో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ఆస్ట్రేలియా సాధించిన రెండు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌లను భారత్ అధిగమించింది. ఛాంపియన్ ట్రోఫీ విజయం తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది తన భార్యను హగ్ చేసుకున్న వీడియో అనుకుంటే పొరపాటే.. మరి ఇంతకంటే స్పేషల్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా? ఈ వీడియో మహమ్మద్ షమీకి సంబంధించినది. ఎందుకంటే విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత మహమ్మద్ షమీ కుటుంబాన్ని కలిశాడు. ఈ సందర్భంగా షమీ తల్లి పాదాలను తాకి కోహ్లీ ఆశీర్వాదం తీసుకున్నాడు.
Also Read:SLBC Tragedy: 17వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్.. మృతదేహాల కోసం కొనసాగుతున్న తవ్వకాలు
Also Read
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్‌ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
- Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
ప్లేయర్స్ తోటి ఆటగాళ్ల కుటుంబాలను కలవడం కామన్. విరాట్ కోహ్లీ తోటి ఆటగాడు మహ్మద్ షమీ తల్లిని కలిసి, ఆమె పాదాలను తాకి, ఆమెతో ఫోటోలు దిగాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్స్ ఊరికే అయిపోయరు గొప్పోళ్లు అంటూ కామెంట్ చేస్తున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కప్ ప్రజెంటేషన్ తర్వాత పేసర్ మహమ్మద్ షమీ విరాట్ కోహ్లీని తన తల్లి కలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
Also Read:Lok sabha: నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. హాట్‌హాట్‌గా సాగే అవకాశం
వెంటనే విరాట్ షమీతో కలిసి తన తల్లి దగ్గరకు వచ్చి ఆమె పాదాలను తాకాడు. తరువాత షమీ తల్లి, అతని కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. విరాట్ కోహ్లీ ఎప్పుడూ పెద్దలను గౌరవిస్తాడు. తోటి ఆటగాళ్ల తల్లిదండ్రులను కలిసినప్పుడు వారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటుంటాడు. గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ స్టేడియంలో తన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే.
This is what makes him so special man…Virat Kohli touching Mohammed Shami’s Mothers feet♥️♥️
What a man!! My 🐐 @imVkohli ♥️#INDvsNZ #ChampionsTrophyFinal #ViratKohli𓃵 pic.twitter.com/FfpfLoU74T
— Dr RB (@bloodygloves__) March 9, 2025
తాజావార్తలు
-
Cancer Injection: భారత్‌లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!