Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup Shut Up And Play Former Stars Slam Shadab Khan Amid Pakistan Cricket Crisis

Pakistan Cricket: ‘‘నోరు మూసుకుని ఆడు’’.. పాక్ ప్లేయర్‌పై మాజీల ఆగ్రహం..

Published Date :February 21, 2026 , 1:07 pm
By Venu Goapl Reddy
  • భారత్ చేతిలో ఓటమితో పాక్ టీమ్‌లో అంతర్గత విభేదాలు..
  • షాదాబ్ ఖాన్ టార్గెట్‌గా మాజీల విమర్శలు..
Pakistan Cricket: ‘‘నోరు మూసుకుని ఆడు’’.. పాక్ ప్లేయర్‌పై మాజీల ఆగ్రహం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan Cricket: టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాకిస్తాన్ క్రికెట్‌లో అంతర్గత విభేదాలకు కారణమవుతోంది. మాజీలు, ప్రస్తుత పాకిస్తాన్ టీం ప్లేయర్లపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీనియర్లుగా భావిస్తున్న బాబర్ అజం, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌లను ఏకిపారేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోవడానికి ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే, మాజీలను ఉద్దేశించి ఆల్-రౌండర్ షాదాబ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. మాజీల విమర్శలపై షాదాబ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘కనీసం మేమైనా ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ను ఓడించిన పాక్ జట్టులో భాగంగా ఉన్నాం, గత తరం (90వ దశకం వారు) ఆ పని కూడా చేయలేకపోయారు’’ అని ఎద్దేవా చేశారు.

Read Also: White vs Brown Rice: వైట్ రైస్ – బ్రౌన్ రైస్.. బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి ఏది ముఖ్యం..

షాదాబ్ ఖాన్ వ్యాఖ్యలపై అహ్మద్ షెహజాద్ మాట్లాడుతూ.. ‘‘షాదాబ్ నువ్వు దొడ్డిదారిన టీమ్‌లోకి వచ్చాము. దేశవాళీలో నీ ఆటతీరు సరిగా లేదు. కేవలం పక్షపాత వల్ల మాత్రమే నువ్వు జట్టులో కొనసాగుతున్నావు’’ అని ఆరోపించారు. గతంలో పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో ఓడిపోయినా, మిగిలిన సమయాల్లో భారత్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించేదని, వారి స్థాయికి షాదాబ్ సరితూడడని షెహజాద్ మండిపడ్డారు.

జట్టులో ఉన్నప్పుడు విమర్శలు సహజం, ఆటతీరు సరిగా లేనప్పుడు ఆటతో సమాధానం చెప్పాలి, కాని ఇలా మాట్లాడకూడదు, ఆట తీరు సరిగా లేనప్పుడు నోరు మూసుకుంటే మంచిదని మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ అన్నారు. ఇక షాహిద్ అఫ్రిది మరో అడుగుముందుకేసి.. నమీబియాపై ఆడి, గెలిచి ఒంట ఓవరాక్షన్ అవసరం లేదు, న్యూజిలాండ్‌పై గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ahmed Shehzad
  • Babar Azam
  • india pakistan match
  • Pakistan
  • Pakistan cricket controversy

తాజావార్తలు

  • Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

  • IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే

  • Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..

  • Telangana Film Chambers: తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం.. ఇక నుంచి పర్సంటేజీ విధానంలోనే.

  • Polavaram Project: తక్కువ సమయంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం.. ఇరిగేషన్ శాఖ, ఇంజనీర్లకు అభినందనలు..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions