Rohit Sharma: కపిల్ దేవ్‌కు కౌంటర్.. కోహ్లీ గురించి మీకేం తెలుసు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫామ్ కోసం తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలంటూ మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా కపిల్ దేవ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూంలో ఏం జరుగుతుందో కపిల్ దేవ్‌కు తెలియదన్నాడు. ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నా డ్రెస్సింగ్ రూంలో ఒకరికి ఒకరం మద్దతు ఇచ్చుకుంటామని.. ఒక ఆటగాడి సామర్థ్యం తెలుసుకుని అతడికి అండగా నిలుస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. ఫామ్ అనేది వస్తుంది.. పోతుందని.. కానీ ఆటగాడి విలువ ఎప్పటికీ మారదన్నాడు. ఒక ఆటగాడిపై కామెంట్లు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని రోహిత్ విజ్ఞప్తి చేశాడు. అయితే తన వ్యాఖ్యల్లో కోహ్లీ గురించి ఎక్కడా రోహిత్ ప్రస్తావించకపోయినా అతడికి అండగా నిలుస్తున్నామని అతడి మాటల ద్వారా అర్ధం తెలుసుకోవచ్చు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రకటనలను నిలిపివేసిన వివో.. కారణం ఏంటంటే..?
Also Read
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
కాగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మునుపటి స్థాయిలో లేదని.. అశ్విన్ వంటి మేటి బౌలర్‌నే జట్టు నుంచి తప్పించినప్పుడు కోహ్లీని ఎందుకు పక్కనబెట్టరని సెలక్టర్లను ఇటీవల కపిల్ దేవ్ ప్రశ్నించాడు. గతంలోని ప్రదర్శనల ఆధారంగా జట్టులో కొనసాగడం మంచిది కాదన్నాడు. జట్టులో స్థానం కోసం విరాట్ కూడా పోటీ పడాలని. అతడిని అధిగమించేందుకు యువకులు ప్రయత్నించాలని కపిల్ దేవ్ సూచించాడు.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..