Home
International Sports
Rohit Breaks Kohli Record With Most Fifty Plus Scores In T20 Internationals
విరాట్ రికార్డు బద్దలు కొట్టిన హిట్ మ్యాన్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 లో నిన్న జరిగిన ఆఖరి మ్యాచ్ లో విజయం సాధించి…. సిరీస్ ను వైట్ వాష్ చేసింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ లో 31 బంతుల్లో 56 పరుగులతో అర్ధశతకం చేసిన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ టీ20 కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ రికార్డు ను బ్రేక్ చేసాడు. అయితే ఇన్ని రోజులు అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో అత్యధికంగా హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు కోహ్లీ పేరిట ఉండేది. విరాట్ కోహ్లీ 95 మ్యాచ్ లలో మొత్తం 29 హాఫ్ సెంచరీలు చేసాడు. కానీ నిన్నటి మ్యాచ్ లో చేసిన అర్ధశతకంతో ఆ రికార్డు ను హిట్ మ్యాన్ బద్దలు కొట్టాడు. ఈ మూడో మ్యాచ్ లో రోహిత్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో తన 30వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ రికార్డు ను రోహిత్ 119 మ్యాచ్ లలో నెలకొల్పాడు.
Also Read
- IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
- INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
- Vaibhav Sooryavanshi: ఇలా అయితే కష్టమే.. మరోసారి నిరాశపరిచిన వైభవ్.!
- Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
తాజావార్తలు
-
OnePlus N6: వన్ప్లస్ ఎన్6 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ తేదీన విడుదల, డిజైన్ వెల్లడి
-
Rashmika Mandanna : రష్మిక మూవీకి ‘A’ సర్టిఫికెట్… త్వరలోనే థియేటర్లలోకి
-
CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
-
Pawan Kalyan: తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!