న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 లో నిన్న జరిగిన ఆఖరి మ్యాచ్ లో విజయం సాధించి…. సిరీస్ ను వైట్ వాష్ చేసింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ లో 31 బంతుల్లో 56 పరుగులతో అర్ధశతకం చేసిన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ టీ20 కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ రికార్డు ను బ్రేక్ చేసాడు. అయితే ఇన్ని రోజులు అంతర్జ�