Team India: ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2022లో జరిగిన అన్ని ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో భారత్ విజయాలు సాధించింది. అటు స్వదేశంలో, ఇటు విదేశాల్లో జరిగిన అన్ని టీ20 సిరీస్‌లను ఓటమి అనేది లేకుండా ముగించింది. వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లు సొంతం చేసుకుని ఐసీసీ ర్యాంకుల్లో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో ఓటమి అనేది లేకుండా సాగుతున్న టీమిండియా ఆసియా కప్‌లో…
న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 లో నిన్న జరిగిన ఆఖరి మ్యాచ్ లో విజయం సాధించి…. సిరీస్ ను వైట్ వాష్ చేసింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ లో 31 బంతుల్లో 56 పరుగులతో అర్ధశతకం చేసిన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ టీ20 కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ రికార్డు ను బ్రేక్ చేసాడు. అయితే ఇన్ని రోజులు అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో అత్యధికంగా…
భారత జట్టు ఈరోజు న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 56 పరుగులు చేసాడు. అయితే అందులో 3 సిక్స్ లు ఉన్నాయి. ఇక ఈ మూడు సిక్స్ లలో రోహిత్ కొట్టి చివరి సిక్స్ తో అంతర్జాతీయ టీ20 ఫార్మటు లో 150 సిక్స్ లను పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ…