Sunrisers Hyderabad History: సన్‌రైజర్స్ హైదరాబాద్ అరుదైన మైలురాయి.. ఏకైక ఆటగాడు అభిషేక్ శర్మ!
- సన్‌రైజర్స్ హైదరాబాద్ అరుదైన మైలురాయి
- 200వ మ్యాచ్ ఆడుతోన్న ఎస్‌ఆర్‌హెచ్
- ఏకైక ఆటగాడు అభిషేక్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఓ అరుదైన మైలురాయిని అందుకుంది. నేడు ఎస్‌ఆర్‌హెచ్ 200వ మ్యాచ్ ఆడుతోంది. ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్ సన్‌రైజర్స్‌కు డబుల్ సెంచరీ మ్యాచ్. ఇది ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీకి ఒక ప్రత్యేకమైన సందర్భం. 2013లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎస్‌ఆర్‌హెచ్.. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మార్పులు, కొత్త ఆటగాళ్లు వచ్చినా తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ముందుకు సాగుతోంది.
2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ 100వ మ్యాచ్ ఆడింది. అప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఇప్పుడు కూడా కొనసాగుతున్న ఏకైక ప్లేయర్ అభిషేక్ శర్మ మాత్రమే. ఆ మ్యాచ్‌తో ఎస్‌ఆర్‌హెచ్ తరుఫున అభిషేక్ తన కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభిషేక్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఓపెనర్‌గా, ఆల్‌రౌండర్‌గా జట్టుకు తన వంతు సహకారం అందిస్తున్నాడు. యువ ఆటగాడిగా ప్రారంభమైన అతని ప్రయాణం.. ఇప్పుడు జట్టులో సీనియర్ పాత్ర దిశగా సాగుతోంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ 200 మ్యాచ్‌ల ప్రయాణంలో ఎన్నో స్టార్ ప్లేయర్లు వచ్చారు, వెళ్లారు. కానీ అభిషేక్ శర్మ మాత్రం జట్టుతో తన బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇది అభిషేక్ క్రమశిక్షణకు, ప్రతిభకు నిదర్శనం అని చెప్పాలి. ఇక ఈ స్పెషల్ మ్యాచ్‌లో అభిషేక్ రెచ్చిపోయాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉండడం విశేషం. ప్రస్తుతం సన్‌రైజర్స్ స్కోరు 5 ఓవర్లకు 84/0గా ఉంది. అభిషేక్ ఊపు చూస్తే ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ 300 చేరే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!