సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్‌పై తన మెరుపు బ్యాటింగ్‌తో అందరి హృదయాలను కొల్లగొట్టాడు. 55 బంతుల్లో 141 పరుగులు సాధించి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 246 పరుగుల లక్ష్యాన్ని మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఛ�
వరుస విజయాలతో ఐపీఎల్ 2022లో తన సత్తా చాటుకుంటోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆదివారం ఐపీఎల్ మెగా లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లల