PBKS vs SRH: టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్.. ఇద్దరు స్టార్స్ అవుట్, రెండు మార్పులతో బరిలోకి సన్‌రైజర్స్!
- మరికొద్దిసేపట్లో హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ ఆరంభం
- బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్
- రెండు మార్పులతో బరిలోకి సన్‌రైజర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. డే మ్యాచ్ కావడంతో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని, తర్వాతి ఇన్నింగ్స్‌లో దానికి అనుగుణంగా ఆడాలని భావించినట్లు అయ్యర్ తెలిపాడు. జట్టులో యువ ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు. వాతావరణ పరిస్థితులను మనం నియంత్రించలేమని, పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యం అని చెప్పాడు. నేహాల్ స్థానంలో ప్రియాంశ్‌ను తీసుకున్నట్లు శ్రేయస్ వెల్లడించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నామని తెలిపాడు. పిచ్ బాగానే కనిపిస్తోందని, తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోర్ చేయడం కీలకమని పేర్కొన్నాడు. ప్యాట్ కమిన్స్ లాంటి అనుభవజ్ఞుడైన బౌలర్ లేకపోవడం జట్టుకు కొంత లోటే అయినప్పటికీ.. యువ బౌలర్లతో మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. లివింగ్‌స్టోన్ స్థానంలో సలీల్ జట్టులోకి రాగా.. జయదేవ్ ఉనద్కట్ స్థానంలో ప్రఫుల్ హింగే అరంగేట్రం చేస్తున్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ.
పంజాబ్ కింగ్స్: ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ (కీపర్), కూపర్ కనోలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
హైదరాబాద్: కమిందు మెండిస్, జయ్‌దేవ్ ఉనద్కత్, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి.
పంజాబ్: నెహాల్ వధేరా, విష్ణు వినోద్, సుయాంశ్ షెగ్డె, యశ్ రవిసింగ్ ఠాకూర్, హర్‌ప్రీత్ బ్రార్.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు