Jio Cinema: రికార్డ్ క్రియేట్ చేసిన ఐపీఎల్ ఫైనల్.. జియో సినిమాకు 3.2 కోట్ల వీక్షకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Cinema: జియో సినిమా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను బిలియనీర్, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా దక్కించుకుంది. ఫ్రీగా చూసే అవకాశం ఇవ్వడంతో జియో సినిమా డౌన్ లోడ్స్, వ్యూయర్ షిప్ బాగా పెరిగింది. తాజా నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను ఏకకాలంలో 3.2 కోట్ల మంది వీక్షించారు. వర్షం వల్ల ఆలస్యంగా మొదలై, ఆగుతూ.. సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ ను దాదాపు 32 మిలియన్ల మంది ఏకకాలంలో వీక్షించారని Viacom18 ప్రతినిధి తెలిపారు.
Read Also: JD Chakravarthy : వార్నీ.. జేడి చక్రవర్తి ఆ టైపా.. ఒక్కరిని కూడా వదల్లేదా?
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మరోవైపు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం కూడా ఇరు జట్ల ప్రేక్షకులతో నిండిపోయింది. ఈ స్టేడియం సామర్థ్యం 1,32,000. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ కప్ కొట్టింది. మరోవైపు వచ్చే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అనే వాదనల మధ్య మ్యాచ్ చూసే వారి సంఖ్య బాగా పెరిగింది.
ప్రస్తుతం జియో సినిమాను ఇండియాలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా మార్చేందుకు రిలయన్స్ కసరత్తు చేస్తోంది. ఐపీఎల్ మ్యాచులను ఉచితంగా అందించడంతో దేశంలోొ దీని రీచ్ బాగా పెరిగింది. దీంతో పాటు ఇప్పటికే HBO మరియు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ షోల హక్కులను పొందింది. కంటెంట్ చూడాలంటే ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. రానున్న కాలంలో డిస్నీ హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి దిగ్గజాలకు పోటీ ఇవ్వబోతోంది.
తాజావార్తలు
-
Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
-
Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!