నేడు బిగ్ మ్యాచ్… పాకిస్థాన్‌తో భారత్ ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో ఈరోజు బిగ్ మ్యాచ్ జరగనుంది. రౌండ్ రాబిన్ లీగ్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 9-0 తేడాతో గెలిచిన భారత్.. పాకిస్థాన్‌తోనూ అదిరిపోయే ఆటతో ఆకట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also: కోహ్లీ వ్యాఖ్యలపై ‘మేం చూసుకుంటాం’ అని స్పందించిన దాదా
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
2018 మస్కట్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ట్రోఫీని భారత్-పాకిస్థాన్ జట్లు పంచుకున్నాయి. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్‌ల హోదాలో ఈరోజు ఈ రెండు జట్లు అమీతుమీకి దిగనున్నాయి. అయితే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డులు మాత్రం పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ టోర్నీ ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు మొత్తం 9 సార్లు తలపడగా పాకిస్థాన్ ఏకంగా ఏడుసార్లు విజయం సాధించింది. కాగా ఇటీవల టీ20 ప్రపంచకప్ క్రికెట్‌లో పాకిస్థాన్‌పై ఓటమితో అభిమానులను నిరాశ పరిచిన టీమిండియా హాకీలో అయినా గెలిచి దేశ ప్రతిష్టను పెంచాలని యావత్ భారతం కోరుకుంటోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!