IPL: ఉత్కంఠ పోరు.. గుజరాత్ అద్భుత విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని వాంఖడే స్టేడియంలో వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది గుజరాత్ టైటాన్స్… తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి.. గుజరాత్ ముందు 196 పరుగుల టార్గెట్ పెట్టింది.. ఇక, ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో టర్న్ తిరిగింది.. ఒక ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు రాబట్టారు గుజరాత్ బ్యాట్‌మెన్స్… చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 199 పరుగులు చేసిన విజయాన్ని అందుకుంది గుజరాత్ టీమ్.. దీంతో.. ఈ సీజన్‌లో తమకు ఎదురైన ఏకైక ఓటమికి గుజరాత్ టైటన్స్ ప్రతీకారం తీర్చుకున్నట్టు అయ్యింది..
Read Also: CM Jagan: విశాఖ, అనకాపల్లిలో సీఎం జగన్ పర్యటన
Also Read
- IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
- Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ హైలైట్‌గా నిలిచింది 22 పరుగులు చేయాల్సిన స్థితిలో.. రషీద్ ఖాన్ 11 బంతుల్లో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.. మూడు సిక్సర్లు బాది జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.. సన్‌రైజర్స్ బౌలర్లో ఉమ్రాన్ మాలిక్ (5 వికెట్లు) మినహా ఎవరూ వికెట్లు తీయలేకపోయారు. హైదరాబాద్ పెట్టిన భారీ టార్గెట్ ఛేదన కోసం బరిలోకి గుజరాత్‌కు వృద్ధి మాన్ సాహా (68) శుభారంభం చేయగా.. శుభ్‌మన్ గిల్ (22), హార్దిక్ పాండ్యా (10), డేవిడ్ మిల్లర్ (17) పరుగులు చేశారు.. రాహుల్ తెవాటియా 21 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. రషీద్ ఖాన్ కలిసి గుజరాత్‌ను విక్టరీలో కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!